Hyderabad, సెప్టెంబర్ 13 -- బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ మొదటి వారానికి చేరుకోబోతుంది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ 14వ తేదితో ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకోనుంది. అయితే, మొదటి వారంలో బిగ్ బాస్ నుంచి ఒకరు ఎలిమినేట్ కానున్నారు. బిగ్ బాస్ తెలుగు 9 ఎలిమినేషన్‌లో ఇద్దరు డేంజర్ జోన్‌లో ఉన్నారు.

శని, ఆది వారాల్లో హోస్ట్ నాగార్జున వచ్చి హౌజ్ కంటెస్టెంట్స్ పర్ఫామెన్స్, వారి పాజిటివ్, నెగెటివ్‌లపై రివ్యూ ఇస్తాడని తెలిసిందే. ఈ రివ్యూ అనంతరం ఆదివారం ఎపిసోడ్‌లో ఎలిమినేట్ కంటెస్టెంట్‌ను అనౌన్స్ చేస్తారు. అతి తక్కువ ఓటింగ్ పడిన హౌజ్‌మేట్ బిగ్ బాస్ ఇంట్లోంచి అవుట్ అవుతారని బీబీ ఆడియెన్స్‌కు తెలిసిన విషయమే.

బిగ్ బాస్ తెలుగు 9 మొదటి వారం ఓటింగ్‌లో స్థానాలు మారిపోయాయి. ప్రారంభంలో ఉన్నట్లుగా చివరికి వచ్చేసరికి నామినేట్ కంటెస్టెంట్స్ ఓటింగ్స్ ...