Hyderabad, సెప్టెంబర్ 26 -- బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ జోరుగా సాగుతోంది. ఎప్పటికప్పుడు కొత్త ట్విస్టులతో బిగ్ బాస్ 9 తెలుగు నడుస్తోంది. ప్రస్తుతం హౌజ్‌లో 13 మంది కంటెస్టెంట్స్ ఉన్న విషయం తెలిసిందే. వీరిలో ఈ వారం మరొకరు ఎలిమినేట్ కానున్నారు. అయితే, ఇప్పటివరకు బిగ్ బాస్ తెలుగు 9 ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది.
కానీ, ఈ వారం బిగ్ బాస్ తెలుగు 9 తెలుగులో సింగిల్ ఎలిమినేషన్ మాత్రమే ఉంటుందని సమాచారం. అయితే, ఈ ఎలిమినేషన్లో ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లిపోయేందుకు డేంజర్లో నలుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ వారం బిగ్ బాస్ నామినేషన్స్‌లో మొత్తంగా ఆరుగురు నామినేట్ అయ్యారు. వారిలో ఫ్లోరా సైనీ గురి తప్పకు టాస్క్‌లో గెలిచి ఇమ్యునిటీ సాధించింది.
దాంతో బిగ్ బాస్ తెలుగు 9 మూడో వారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకుని సేఫ్ అయిం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.