భారతదేశం, మే 18 -- బిగ్‌బాస్ తెలుగు నెక్స్ట్ సీజన్ కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ఎప్పుడు వస్తుందా అని క్యూరియాసిటీ ఉంది. ఈ తరుణంలో రీసెంట్గా ఓ రూమర్ బలంగా వినిపించింది. బిగ్బాస్ట్ 9 హోస్ట్‌గా గాడ్ ఆఫ్ మాసెస్, స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ వస్తారనే పుకార్లు చక్కర్లు కొట్టాయి. కింగ్ నాగార్జున కంటిన్యూ కారనే ఊహాగానాలు వినిపించాయి. ఈ విషయంపై తాజాగా ఓ క్లారిటీ బయటికి వచ్చింది.
బిగ్బాస్ట్ హోస్ట్‌గా నాగార్జునే కొనసాగుతారని, సీజన్ 9కు కూడా ఆయనే ఉంటారని ఓటీటీ ప్లే రిపోర్ట్ వెల్లడించింది. ఈ సీజన్‌కు బాలకృష్ణ హోస్ట్‌గా ఉండడం లేదని పేర్కొంది. నెక్స్ట్ సీజన్ కోసం నాగార్జున సైన్ కూడా చేశారని తమకు సంబంధిత వర్గాల ద్వారా తెలిసిందని ఆ రిపోర్ట్ వెల్లడించింది. దీన్ని బట్టి నాగార్జునే బిగ్‌బాస్ తెలుగు 9వ సీజన్‌కు కూడా కంటిన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.