భారతదేశం, డిసెంబర్ 12 -- పెద్ద స్టార్ హీరో సినిమా రిలీజ్ ఎఫెక్ట్ చిన్న మూవీస్‌పై పడుతుందన్న విషయం తెలిసిందే. అయితే, ఈసారి అన్నింటికి భిన్నంగా అగ్ర కథనాయకుడి సినిమా విడుదల ప్రభావం ఓటీటీ వెబ్ సిరీస్‌పై పడింది. దీంతో ఆ సిరీస్ ఓటీటీ రిలీజ్‌ను వాయిదా వేసుకుంది. చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి అని చెప్పుకోవచ్చు.
ఆ సినిమా అఖండ 2 అయితే, వెబ్ సిరీస్ 3 రోజెస్ సీజన్ 2. నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్లో నాలుగో సినిమాగా, అఖండ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన మూవీనే అఖండ 2 తాండవం. సంయుక్త మీనన్ హీరోయిన్గా ఆది పినిశెట్టి విలన్‌గా చేసిన అఖండ 2 డిసెంబర్ 5న విడుదల కావాల్సింది.
కానీ, నిర్మాణ సంస్థ 14 రీల్స్, ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థల మధ్య ఫైనాన్స్ క్లాష్ వల్ల వారం ఆలస్యంగా అంటే ఇవాళ (డిసెంబర్ 12) థియేటర్లలోకి అడుగుపెడుతుంది అఖండ 2. దీంతో ఇవాళ థియ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.