భారతదేశం, మే 28 -- గత రాత్రి బెంగళూరులో రెడ్ ఎన్వలప్ సాగా మరో ఊహించని మలుపు తిరిగింది. అప్పటివరకు ఒక ఐఫోన్ యాడ్ ను ప్రదర్శిస్తున్న ఒక డిజిటల్ బిల్ బోర్డు ఉన్నపలంగా క్లుప్తంగా మెరిసి ఒక క్యూఆర్ కోడ్ ను ప్రదర్శించి, మళ్ళీ యధావిధిగా ఐఫోన్ ప్రకటనకు తిరిగి వెళ్ళింది. సాంకేతిక లోపంగా కనిపించిన ఈ దృశ్యాన్ని ట్రాఫిక్ లో వేచి చూస్తున్న ఓ ప్రయాణికుడు తన ఫోన్ లో బంధించడంతో అది ఇప్పుడు పెద్ద క్లూగా మారింది. కోడ్ ను స్కాన్ చేయగానే redenvelope.club అనే ఒక రహస్య వెబ్ సైట్ కు తీసుకెళ్లింది.
ఈ వెబ్ సైట్లో రేపు మధ్యాహ్నం 12 గంటలకు కౌంట్ డౌన్ టైమర్ ఉండటం ఉత్కంఠతను మరింత పెంచింది. ఆ సైట్లో మెరుస్తూ ఉన్న ఒక ప్రకాశవంతమైన ఎరుపు రంగు కవరు మరియు దాని పైన రాసి ఉన్న "ఈ కవరు విధిని చేరవేస్తుంది" ("దిస్ ఎన్వలప్ డెలివర్స్ డెస్టినీస్") అనే రహస్య సందేశం సమాధానాల కంటే ఎ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.