భారతదేశం, ఫిబ్రవరి 9 -- రోడ్డు ప్రమాదాల వల్ల కలిగే మరణాలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రవాణా శాఖ రహ-వీర్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. దీని కింద రోడ్డు ప్రమాద బాధితుల ప్రాణాలను కాపాడే పౌరులకు రూ. 25,000 నగదు ప్రోత్సాహకంతో బహుమతిగా ఇస్తుంది. అంతేకాదు అధికారికంగా సత్కరిస్తారు. సర్టిఫికేట్ కూడా అందిస్తారు.
ఈ మేరకు రవాణా శాఖ ఈ స్కీమ్ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని, ఎంపిక విధానాలను రూపొందించాలని, ఈ పథకానికి విస్తృత ప్రచారం కల్పించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఒక సర్క్యులర్ జారీ చేసింది ప్రభుత్వం.
ఈ పథకం కింద ప్రమాద బాధితులకు తక్షణ సహాయం అందించడానికి, వారిని ఆసుపత్రులకు తరలించడానికి పౌరులు ముందుకు వస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రోడ్డు ప్రమాద బాధితులను కాపాడే వారిని రహ-...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.