భారతదేశం, జనవరి 26 -- వ్యక్తిగత కష్టాలను, విషాదాలను అధిగమించి, తమ రంగాల్లో రాణించడమే కాకుండా సమాజ సేవ కోసం జీవితాన్ని అంకితం చేసిన 45 మందికి 'అన్-సంగ్ హీరోస్' కేటగిరీలో 2026 పద్మశ్రీ పురస్కారాలు వరించాయి. వీరి ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం. ఈ నేపథ్యంలో వీరి గురించి, సమాజానికి వీరు అందిస్తున్న సేవల గురించి ఇక్కడ తెలుసుకుందాము..
ఆసియాలోనే మొట్టమొదటి హ్యూమన్ మిల్క్ బ్యాంక్‌ను స్థాపించి రికార్డు సృష్టించిన ముంబైకి చెందిన పీడియాట్రీషియన్ అర్మిడా ఫెర్నాండెజ్ 2026 పద్మశ్రీ అవార్డుల జాబితాలో ఉన్నారు. బ్లాక్ ఫీవర్ గుర్తింపు కోసం అత్యంత చౌకైన పరీక్షను అభివృద్ధి చేసిన శ్యామ్ సుందర్, హీమోఫీలియా వ్యాధిగ్రస్తుల కోసం విశేష కృషి చేసిన హెమటాలజిస్ట్ సురేష్ హంగావడి సైతం ఈ లిస్ట్‌లో ఉన్నారు.
లడఖ్‌కు చెందిన పద్మ గుర్మెత్ పురాతన టిబెటన్ వైద్య విధానాన్ని ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.