Hyderabad, మే 13 -- శరీర బరువు లేదా కొవ్వు శాతం ఎక్కువగా ఉన్నవారు ఆవేశంతో పరిగెత్తాలని నిర్ణయించుకుంటున్నారా? రన్నింగ్ చేయడం వల్ల శరీర బరువు త్వరగా తగ్గిపోతామని అనుకుంటే పొరబడినట్లే. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి, హెల్తీ బీఎమ్ఐ మెయింటైన్ చేయడానికి కొన్ని సులభమైన యాక్టివిటీలు చేయవచ్చు. ముఖ్యంగా, కీళ్లపై ఒత్తిడి తగ్గించడంతో పాటు ఎక్కువ కేలరీలు బర్న్ చేసే వ్యాయామాలపై దృష్టి పెట్టడం మంచిది.
బరువు ఎక్కువగా ఉన్నవారికి అనుకూలంగా ఉండే వ్యాయామాలు ఇవే..
ఫిజికల్ యాక్టివిటీని ప్రారంభించడానికి, ఇది చాలా ప్రభావవంతమైన వ్యాయామం. క్రమంగా వేగం, దూరం పెంచుకుంటూ ఉండొచ్చు.
నీటిలో ఉండటం వల్ల శరీరం తేలికగా ఉంటుంది. కీళ్లపై ఒత్తిడి ఉండదు. ఇది పూర్తి శరీరానికి మంచి వ్యాయామం.
నిలకడగా సైకిల్ తొక్కడం కేలరీలు బర్న్ చేయడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.