Hyderabad, ఏప్రిల్ 29 -- బరువు తగ్గడం అనేది ఒక ప్రయాణం, అందులో ఎన్నో ఒడుదుడుకులు ఉంటాయి. చాలామంది ఈ ప్రయాణంలో తమ బరువును క్రమం తప్పకుండా చెక్ చేసుకుంటూ ఉంటారు. నిజానికి వెయిట్ లాస్ అవడం అనేది అంత ఈజీగా, త్వరగా జరిగేది కాదు. కచ్చితంగా సమయం పడుతుంది, కానీ బరువు చూసుకోవాలనే ఆత్రుత మాత్రం మనలో చాలామందికి ఉంటుంది. అయితే, మనం ఎప్పుడు పడితే అప్పుడు బరువు చూసుకుంటే, కొన్నిసార్లు అది మనల్ని నిరుత్సాహానికి గురి చేస్తుంది. ఎందుకంటే, కొన్ని సమయాల్లో బరువులో వచ్చే మార్పులకు వేరు వేరు కారణాలుంటాయి.
ఫిట్నెస్ నిపుణులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. శరీర బరువును చెక్ చేయడానికి కొన్ని సరైన సమయాలు ఉన్నాయి, అలాగే కొన్ని తప్పు సమయాలు కూడా ఉన్నాయి. మనం తప్పు సమయాల్లో బరువు చూసుకుంటే, అది మన మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది, బరువు తగ్గడం కోసం మన ప్రయత్నాలన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.