భారతదేశం, నవంబర్ 30 -- వన్‌ప్లస్ తన తదుపరి బడ్జెట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో వన్‌ప్లస్ 15ఆర్ మొబైల్‌ను డిసెంబర్ 17న అధికారికంగా విడుదల చేయనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. కంపెనీ ఇంకా పూర్తి స్పెసిఫికేషన్ షీట్‌ని వెల్లడించనప్పటికీ, ప్రచార చిత్రాలు, ఇటీవల వచ్చిన లీక్‌ల ద్వారా వినియోగదారులు ఈ స్మార్ట్‌ఫోన్ నుంచి ఏం ఆశించవచ్చో ఇప్పటికే ఒక స్పష్టమైన అంచనా లభించింది.
వన్‌ప్లస్ బ్రాండ్ తమ వెబ్సైట్లో 15ఆర్ మొదటి చిత్రాలను ప్రచురించింది. ఈ ఫొటోల ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్ క్లీన్, ఫ్లాట్-ఎడ్జ్డ్ డిజైన్‌తో రానుంది. ఇది ప్రీమియం వన్‌ప్లస్ 15 సిరీస్‌కు చాలా దగ్గరగా ఉంటుంది. వెనుక వైపున ఉన్న కెమెరా హౌసింగ్ కూడా సరళమైన చతురస్రాకార ఆకృతిని కలిగి ఉంది.
ఈ ఫోన్ లాంచింగ్ సమయంలో రెండు రంగుల ఆప్షన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.