భారతదేశం, మే 13 -- ఫ్లాగ్షిప్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ సెగ్మెంట్ వరకు.. భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కి మంచి డిమాండ్ ఉంది. అందుకు తగ్గట్టుగానే ప్రతి సెగ్మెంట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త గ్యాడ్జెట్స్‌ని లాంచ్ చేస్తున్నాయి స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ. మరి మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ తీసుకోవాలని చూస్తున్నారా? బడ్జెట్ గురించి ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీకోసమే! రూ. 10వేల ధరలోపు ఈ బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్స్ (మే 2025) లిస్ట్‌ని ఇక్కడ చూసేయండి. రూ. 10వేలకు ఏమొస్తుంది? అనుకుంటే పొరబడినట్టే. విపరీతమైన పోటీ ఉండటంతో కంపెనీలు కస్టమర్స్‌ని ఆకర్షించేందుకు కొన్ని సెగ్మెంట్ బెస్ట్ ఫీచర్స్‌ని ఈ గ్యాడ్జెట్స్‌లో ఇస్తున్నాయి. పూర్తి వివరాలు..
శాంసంగ్ గెలాక్సీ ఎం05- ఇందులో 6.74 ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే ఉంటుంది. 4జీబీ ర్యామ్ అందుబాటు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.