భారతదేశం, మే 13 -- ఫ్లాగ్​షిప్​ నుంచి బడ్జెట్​ ఫ్రెండ్లీ సెగ్మెంట్​ వరకు.. భారత స్మార్ట్​ఫోన్​ మార్కెట్​కి మంచి డిమాండ్​ ఉంది. అందుకు తగ్గట్టుగానే ప్రతి సెగ్మెంట్​లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త గ్యాడ్జెట్స్​ని లాంచ్​ చేస్తున్నాయి స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ. మరి మీరు కొత్త స్మార్ట్​ఫోన్​ తీసుకోవాలని చూస్తున్నారా? బడ్జెట్​ గురించి ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీకోసమే! రూ. 10వేల ధరలోపు ఈ బెస్ట్​ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్స్​ (మే 2025) లిస్ట్​ని ఇక్కడ చూసేయండి. రూ. 10వేలకు ఏమొస్తుంది? అనుకుంటే పొరబడినట్టే. విపరీతమైన పోటీ ఉండటంతో కంపెనీలు కస్టమర్స్​ని ఆకర్షించేందుకు కొన్ని సెగ్మెంట్​ బెస్ట్​ ఫీచర్స్​ని ఈ గ్యాడ్జెట్స్​లో ఇస్తున్నాయి. పూర్తి వివరాలు..

శాంసంగ్​ గెలాక్సీ ఎం05- ఇందులో 6.74 ఇంచ్​ హెచ్​డీ+ డిస్​ప్లే ఉంటుంది. 4జీబీ ర్యామ్​ అందుబాటు...