భారతదేశం, డిసెంబర్ 22 -- కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టే ముందు కారు కొనుగోలుదారులకు హ్యుందాయ్ ఇండియా భారీ సర్ప్రైజ్ ఇచ్చింది. తన ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిపై డిసెంబర్ నెలకు గానూ అదిరిపోయే డిస్కౌంట్లను ప్రకటించింది! ఎంపిక చేసిన మోడళ్లపై ఏకంగా రూ. 10 లక్షల వరకు ప్రయోజనాలను కల్పిస్తోంది. అయితే, ఈ ఆఫర్లు కేవలం 2024లో తయారైన, స్టాక్ ఉన్న వాహనాలకు మాత్రమే వర్తిస్తాయని కంపెనీ స్పష్టం చేసింది.
ప్రస్తుతం హ్యుందాయ్ ఇండియా మార్కెట్లో 'ఐయోనిక్ 5', 'క్రెటా ఈవీ' అనే రెండు ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది. వాటిపై ఈ నెలలో లభిస్తున్న డిస్కౌంట్లను ఇక్కడ చూడండి..
హ్యుందాయ్ ప్రీమియం ఎలక్ట్రిక్ క్రాస్ ఓవర్ 'ఐయోనిక్ 5' పై ఏకంగా రూ. 10 లక్షల వరకు భారీ డిస్కౌంట్ లభిస్తోంది. దీని ప్రత్యేకతలు చూస్తే:
రేంజ్ అండ్ పవర్: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 631 కిలోమీటర్లు ప్రయాణి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.