Hyderabad, ఏప్రిల్ 26 -- లైఫ్ రేసింగ్లా మారిందా? నిమిషం తీరక లేని ఈ జీవితంలో ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారా? అయితే ఫ్లోర్ టైమ్ ట్రెండ్ టెక్నిక్ ట్రై చేయండి. ఒత్తిడిని తగ్గించడానికి ఇది చాలా బాగా సహాపడుతుందని సోషల్ మీడియా కోడై కూస్తుంది. దీన్ని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి వంటి వివరాలను తెలుసుకుందాం రండి.
ఫ్లోర్ టైమ్ ట్రెండ్ అనేది ఇటీవల సోషల్ మీడియాలో, ముఖ్యంగా టిక్‌టాక్, ఇన్‌స్టాలో, రీల్స్‌లో ట్రెండ్ అవుతున్న ఒక మానసిక ఆరోగ్య పద్ధతి. ఇందులో వ్యక్తులు నేలపై పడుకుని ఉండాలి. ఎటువంటి పరధ్యానం లేకుండా అంటేఫోన్, టీవీ మొదలైనవి ఏవీ చూడకుండా కొంత సమయాన్ని గడపాలి. ఈ సమయంలో కేవలం విశ్రాంతి తీసుకోవాలి, ప్రస్తుత క్షణంపై మాత్రమే దృష్టి పెట్టాలి. ఇదే ఫ్లోర్ టైమ్ ట్రెండ్ .
ఫ్లోర్ టైమ్ ఒత్తిడిని తగ్గించడానికి అనేక రకాలుగా సహాయపడుతుంది:
నేలపై పడుకోవడం వల్ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.