భారతదేశం, సెప్టెంబర్ 13 -- ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ బిలియన్ డేస్' సేల్‌కి సంబంధించిన డీల్స్‌ని సంస్థ రివీల్ చేసింది. ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ వెల్లడించిన డీల్స్ ప్రకారం.. ఐఫోన్ 16 రూ. 52,999కి, ఐఫోన్ 16 ప్రో రూ. 69,999కి, ఐఫోన్ 16 ప్రో మాక్స్ రూ. 69,999కి, పిక్సెల్ 9 సుమారు రూ. 35,000కి అందుబాటులో ఉండనున్నాయి. చూడటానికి ఈ డీల్స్ చాలా ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, కొనుగోలు చేసే ముందు కొన్ని ముఖ్య విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి! ఏ మోడల్ కొనాలి? ఏది వదిలేయాలి? అనే అంశాలపై ఒక సులభమైన గైడ్ కింద ఉంది.
పిక్సెల్ 9: ఇది ప్రాసెసింగ్ పరంగా అత్యంత శక్తివంతమైన ఫోన్ కాకపోవచ్చు. కానీ దీనికి సంబంధించిన ఓవర్‌హీటింగ్, నెట్వర్క్ సమస్యలపై వదంతులు ఎక్కువగా ఉన్నాయి. ఐఫోన్ 16 ప్రోతో పోలిస్తే ఇది చాలా తక్కువ హీట్‌ని ఉత్పత్తి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.