భారతదేశం, మే 30 -- ఫ్రాన్స్‌లో బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధించారు. భవిష్యత్ తరాల భద్రత దృష్ట్యా రద్దీగా ఉండే ప్రాంతాల్లో సిగరెట్లు కాల్చడాన్ని ఫ్రాన్స్ నిషేధించబోతోందని ఫ్రాన్స్ ఆరోగ్య, కుటుంబ మంత్రి కేథరిన్ వాట్రిన్ ఇటీవల చెప్పారు. ఈ ప్రదేశాలలో బస్టాపులు, పార్కులు, బీచ్‌లు, రెస్టారెంట్లు, పాఠశాల పరిసరాలు ఉన్నాయి. జూలై 1 నుంచి ఆంక్షలు అమల్లోకి వస్తాయని ఆస్టిన్ ఫ్రాన్స్ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేథరిన్ వాట్రిన్ తెలిపారు. గత ఏడాది ప్రారంభంలో బ్రిటన్ కూడా ధూమపానంపై ఇలాంటి నిషేధాన్ని విధించింది.
పిల్లలు ఉన్న చోట సిగరెట్లు వాడకూడదని ఫ్రాన్స్ ఆరోగ్య మంత్రి చెప్పారు. ధూమపానం కారణంగా ఫ్రాన్స్‌లో ప్రతిరోజూ సుమారు 200 మంది మరణిస్తున్నారని, ఇది భయానక సంఖ్య అని వాట్రిన్ అన్నారు. ఫ్రెంచ్ అబ్జర్వేటరీ ఫర్ డ్రగ్స్ అండ్ అడిక్టివ్ ట్రెండ్స్ ఈ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.