భారతదేశం, ఏప్రిల్ 24 -- ెనాల్ట్ ట్రైబర్ భారత మార్కెట్లో సరసమైన 7 సీటర్ కారు. ఈ 7 సీటర్ ఎంపీవీని కేవలం రూ.6.15 లక్షల ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధరకే కొనుగోలు చేయవచ్చు. రెనాల్ట్ ఇండియాలో అత్యంత సరసమైన 7 సీటర్. ట్రైబర్‌ను FY2025లో మొత్తం 19,905 మంది కొత్త కస్టమర్లు కొనుగోలు చేశారు.
రెనాల్ట్ ట్రైబర్ అనేక ఫీచర్లతో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే కనెక్టివిటీకి మద్దతు ఇచ్చే 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌ను పొందుతుంది. దీనికి 182ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఉంది. దీని కారణంగా ఇది ఏ రకమైన రోడ్డుపైనైనా సులభంగా నడుస్తుంది. ఇంకా 7 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, వైర్లెస్ ఛార్జర్, పవర్ విండోస్(ముందు, వెనుక), పవర్ అడ్జస్టబుల్ అవుట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్లు, రెండో, మూడో వరుస కోసం AC వెంట్లు ఉన్నాయి. దీని మూడో వరుస సీట్లను...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.