భారతదేశం, మే 19 -- ఇండియాలో 2 వీలర్ ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్‌కి విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. చాలా మంది ఎలక్ట్రిక్ స్కూటర్లకు స్విచ్ అవ్వాలని చూస్తున్నారు. మరీ ముఖ్యంగా ఫ్యామిలీలకు సరిపోయే విధంగా మంచి ఈ-స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారు. వీరిలో మీరూ ఉన్నారా? అయితే ఇది మీకోసమే. ఇండియాలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న బెస్ట్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ లిస్ట్‌ని ఇక్కడ చూసేయండి..
ఏథర్ రిజ్టా- ఇండియాలో ఉన్న బెస్ట్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఇదొకటి. ఇంకా చెప్పాలంటే, ఏథర్ సంస్థ ఈ రిజ్టాని ఒక ఫ్యామిలీ వెహికిల్గానే ప్రమోట్ చేస్తోంది. అంతేకాదు, ఈ సెగ్మెంట్లోనే అతిపెద్ద సీటింగ్ ఫెసిలిటీ ఇందులో ఉండటం విశేషం. ఈ ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్లో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్, మూడు వేరియంట్లు ఉన్నాయి. 2.9 కేడబ్ల్యూహెచ్ బ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.