భారతదేశం, జూన్ 7 -- పాకిస్థాన్ దిగ్గజ ఆటగాడు, మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది చనిపోయాడనే వార్త కలకలం రేపుతోంది. ఈ లెజండరీ ప్లేయర్ కన్నుమూశాడని, అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయనే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కానీ ఇందులో నిజం లేదు. షాహిద్ అఫ్రిది బాగానే ఉన్నాడు. అతని చనిపోలేదనేది నిజం.
పాకిస్థాన్ లెజండరీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కన్నుమూశాడనే వార్త తెగ వైరల్ గా మారింది. ఈ న్యూస్ తో క్రికెట్ ప్రపంచం ఉలిక్కి పడింది. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియోను ఇందుకు కారణం. ఈ వీడియోలో అఫ్రిది చనిపోయాడని, కరాచిలో అతని అంత్యక్రియలు జరిగాయని పేర్కొన్నారు. అంతే కాకుండా విజన్ గ్రూప్ ఛైర్మన్ తదితర ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారని కూడా తెలిపారు.
అయితే షాహిద్ అఫ్రిది మరణించాడనే వార్తల్లో నిజం లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఫేక్. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.