భారతదేశం, మే 14 -- దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ తీవ్ర సంక్షోభంలోకి జారుకుంది! మార్చ్‌తో ముగిసిన ఆర్థిక ఏడాదిలో అతిపెద్ద నష్టాలను నమోదు చేసింది. 25ఏళ్లల్లోనే అత్యధిక నష్టాలను నమోదు చేయడంతో కాస్ట్ కటింగ్ చర్యలను ప్రకటించి 7 ఫ్యాక్టరీలు మూసివేస్తున్నట్టు, 20వేలకుపైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్టు వెల్లడించింది.
మార్చ్‌తో ముగిసిన ఆర్థిక ఏడాదిలో నిస్సాన్ ఏకంగా 670.9 బిలియన్ యెన్ల నష్టాన్ని నమోదు చేసింది. అంతేకాదు, 2026 ఆర్థిక ఏడాదికి సంబంధించి ఆపరేటింగ్ ప్రాఫిట్ అంచనాలను కూడా చెప్పేందుకు వెనకాడింది!
ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్.. నిస్సాన్ని దివాళా నుంచి ఆదుకున్న 25ఏళ్లల్లో పరిస్థితులు ఈ స్థాయిలో దిగజారిపోవడం ఇదే తొలిసారి.
భారీ నష్టాల నేపథ్యంలో నిస్సాన్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం 17గా ఉన్న ఫ్యాక్టరీల సంఖ్యను ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.