భారతదేశం, ఫిబ్రవరి 19 -- కుజుడు ధైర్యం, కార్యదక్షత, పట్టుదల, ఉత్సాహం, నాయకత్వ లక్షణాలను సూచిస్తాడు. ప్రతి గ్రహం కూడా కాలానుగుణంగా తన రాశులను మారుస్తూ ఉంటుంది. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు అది అన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులు తీసుకొస్తుంది. కొన్ని సార్లు శుభ ఫలితాలు కలిగితే, కొన్నిసార్లు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
త్వరలోనే కుజుడు సంచారంలో మార్పు రాబోతోంది. కుజుడు కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీంతో కొన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులు రాబోతున్నాయి. వ్యక్తిగత జీవితంలో కూడా అనేక మార్పులు వస్తాయి. మరి ఏ రాశుల వారికి కుజ సంచారంలో మార్పు కలిసి వస్తుంది? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు? ఇప్పుడు తెలుసుకుందాం.
ఫిబ్రవరి 23న కుజుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఏప్రిల్ 2 వరకు అదే రాశిలో సంచారం చేస్తాడు. కుజుడు కుంభరాశిల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.