భారతదేశం, నవంబర్ 18 -- ఎడ్టెక్ రంగంలో లీడింగ్ సంస్థ ఫిజిక్స్‌వాలా ఐపీఓకు బంపర్ లిస్టింగ్ లభించింది! మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఈ ఐపీఓ షేర్లు భారీ లాభాలతో లిస్ట్ అయ్యాయి. అప్పర్ ప్రైజ్ బ్యాండ్ రూ. 109తో పోల్చితే ఫిజిక్స్ వాలా షేర్లు బీఎస్ఈలో రూ. 145 వద్ద 33శాతం లాభాలతో లిస్ట్ అయ్యాయి. అదే సమయంలో ఎన్ఎస్ఈలో రూ. 143.10 వద్ద 31.28శాతంతో ఓపెన్ అయ్యాయి.
అనేక మంది స్టాక్ మార్కెట్ నిపుణలు.. ఈ ఫిజిక్స్‌వాలా షేర్లను లాంగ్ టర్మ్ వ్యూతో చూస్తున్నారు. ఇది షార్ట్-టర్మ్ రిటర్నుల కోసం కాదని చెబుతున్నారు.
""భారత ఎడ్టెక్ రంగంలో ఫిజిక్స్‌వాలా ఐపీఓ ఒక కీలక ఘట్టం! ఇది వ్యవస్థల స్థాయిలో డిజిటల వైరాలిటీకి చిహ్నం. ఈ కంపెనీ ఆదాయం ఎఫ్వై23లోని రూ. 772 కోట్ల నుంచి ఎఫ్వై25లో రూ. 3వేల కోట్లకు చేరింది. అంటే ఇందులో టాప్లైమ్ మూమెంటమ్, బ్రాం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.