భారతదేశం, ఏప్రిల్ 28 -- ఉద్యోగులు ఉద్యోగాలు మారేటప్పుడు వారి ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతాలను బదిలీ చేయడాన్ని సులభతరం చేయడానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) ఫారమ్ 13ని అప్డేట్ చేసింది. ఫారమ్ 13 అప్డేట్తో ఏం జరుగుతుందంటే.. పీఎఫ్ వడ్డీ పన్ను విధించదగిన, పన్ను విధించని భాగాలను విడిగా ప్రతిబింబిస్తుంది. పన్ను సంబంధిత సమాచారాన్ని యాక్సెస్ చేయడాన్ని కూడా గతంలో కంటే సులభతరం చేసింది. పీఎఫ్ ఖాతా బదిలీ ప్రక్రియ ఇప్పుడు గతంలో కంటే వేగంగా, సులభంగా మారింది. ఈ మార్పులు 1.25 కోట్లకు పైగా ఈపీఎఫ్ఓ సభ్యులకు ప్రయోజనం చేకూరుస్తాయి.
ఉద్యోగాలు మారేటప్పుడు ఈపీఎఫ్ ఖాతాను బదిలీ చేయడాన్ని సులభతరం చేస్తూ ఫారమ్ 13 కొత్త వెర్షన్ను ప్రారంభించింది. గతంలో పీఎఫ్ బదిలీ కోసం ఉద్యోగి రెండు కార్యాలయాల నుండి అనుమతి తీసుకోవాల్సి వచ్చింది. దీని వలన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.