Hyderabad, మే 4 -- శారీకి అపోజిట్ కలర్ వేస్తేనే లుక్ వస్తుంది అనుకుంటున్నారా.. లేదా సేమ్ కలర్ వేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా..? మొత్తానికి ఏ శారీకి ఏ కలర్ బ్లౌజ్ వేయాలా అనే గందరగోళంలో పడిపోయారా? ఏం పర్లేదు. చక్కటి కాంబినేషన్ కలర్స్ తో మీ ముందుకు వచ్చాం. మీ శారీకి తగ్గట్టు ఈ కలర్ బ్లౌజెస్ సెలక్ట్ చేసుకోండి. మీరు వెళ్లే ఈవెంట్లో అందరి చూపు మీ వైపు తిప్పేసుకుని సెంటరాఫ్ అట్రాక్షన్ అయిపోండి.
ఏదైనా ఈవెంట్‌కు వెళ్లాలన్నా, మన ఇంట్లోనే ఫంక్షన్ జరుగుతున్నా మహిళలకు ఉండే పెద్ద సమస్య. ఏ డ్రెస్ వేసుకోవాలి. అది ట్రెడిషనల్‌గా కనిపించాలనుకుంటే ఎలాంటి శారీ సెలక్ట్ చేసుకోవాలి. దాని మీద ఏ కలర్ బ్లౌజ్ బాగుంటుందని చాలా మందికి క్వశ్చన్ మార్క్ గానే ఉండిపోతుంది.
అలాంటప్పుడు శారీకి సేమ్ కలర్ బ్లౌజ్ వేస్తే అన్నిసార్లు మీరనుకున్నంత లుక్ రాదు. కొన్నిసార్లు అపోజి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.