Hyderabad, అక్టోబర్ 9 -- ఓటీటీ వచ్చిన తర్వాత సినిమాలకు దీటుగా వెబ్ సిరీస్ కూడా దుమ్మురేపుతున్నాయి. అలాంటి ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్ కూడా. 2020లో వచ్చిన ఒక హిందీ కామెడీ వెబ్ సిరీస్ ఇది. ఈ సిరీస్ ఏకంగా 66 అవార్డులు గెలుచుకుంది. ఇప్పటికి ఈ సిరీస్కు నాలుగు సీజన్లు వచ్చాయి. మరి ఆ సిరీస్ ఏంటో చూసేయండి.
మనం మాట్లాడుకుంటున్న ఈ సిరీస్ హిందీ వెబ్ సిరీస్ల జాబితాలో అత్యంత ప్రజాదరణ పొందిన వాటిలో ఒకటి. నాలుగు సీజన్లలో కలిపి ఇందులో మొత్తం 32 ఎపిసోడ్లు ఉన్నాయి. ఆ వెబ్ సిరీస్ పేరు పంచాయత్. 2020లో తొలి సీజన్ ప్రేక్షకుల ముందుకు రాగా.. తర్వాత మరో మూడు సీజన్లతో అలరించింది. ఈ వెబ్ సిరీస్ కు ఐఎండీబీలో ఏకంగా 9 రేటింగ్ నమోదు కావడం విశేషం.
ఈ సిరీస్ మొదటి సీజన్ 2020లో వచ్చింది. రెండవ సీజన్ 2022లో, మూడవ సీజన్ 2024లో, నాలుగో సీజన్ జూన్ 2025లో స్ట్రీమి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.