Hyderabad, ఏప్రిల్ 25 -- మన చుట్టూ ఎంతో మంది సినిమా పిచ్చోళ్లు ఉంటారు. ఏ సినిమా వచ్చిన వదలకుండా చూడటమే వాళ్ల పని. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటి సినిమా పిచ్చోళ్ల చుట్టూ తిరిగేదే. కానీ వీళ్లు ఎక్కడో ముంబైకి పరిమితమైన సినిమాను ఓ మారమూలన ఉండే తమ ఊరికి తీసుకొచ్చే వాళ్ల కథ. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను మిస్ కావద్దు.
మనం చెప్పుకుంటున్న ఆ సినిమా పేరు సూపర్బాయ్స్ ఆఫ్ మాలేగావ్ (Superboys of Malegaon). ఈ సినిమా ఫిబ్రవరి 28న థియేటర్లలో రిలీజైంది. ఇదొక రియల్ స్టోరీ. మహారాష్ట్రలోని మాలేగావ్ అనే ఓ చిన్న టౌన్ లోని కొందరు యువకులు.. సినిమాపై ఉండే పిచ్చి ప్రేమతో తమ ఊళ్లోనే సినిమాలు తీస్తూ తమ కలలను సాకారం చేసుకుంటారు.
అలాంటి వాళ్ల కథకు సినిమా రూపమే ఇది. ఈ సినిమా శుక్రవారం (ఏప్రిల్ 25) నుంచి అమెజాన్ ప్రైమ్ వీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.