భారతదేశం, నవంబర్ 30 -- ఓ అబ్బాయి అమ్మాయిని ప్రేమించటం కష్టం కాకపోవచ్చు.. కానీ, ఆ అమ్మాయి నుంచి ప్రేమ సిగ్నల్ అందుకోవాలంటే మాత్రం నానా తిప్పలు పడాల్సిందే. ఐ లవ్ యు చెప్పిన తర్వాత ప్రేయసి ఏమంటుందోనని పడే టెన్షన్ మామూలుగా ఉండదు.
ఇలాంటి సమయంలో ప్రేమికుడికి ప్రేయసి ఓకే చెప్పేస్తే.. ఎలా ఉంటుంది.. అతని మనసు ఎలా ఊయల ఊగుతుంది. ఇద్దరు కలిసి ఎవరికీ తెలియకుండా కళ్లతో మాట్లాడుకునే మాటలు, సైగలు చూడచక్కగా ఉంటాయి.
ఇలాంటి ఫీలింగ్‌ను చెప్పేలా రూపొందిన పాటే పిల్లా. తెలుగులో రూరల్ బ్యాక్‌డ్రాప్ సోషల్ డ్రామా చిత్రం దండోరా. ఇప్పటిదాకా చెప్పిన ప్రేమికులు పయనం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ 'దండోరా' సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్.
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ 'బెదురులంక 2012' చిత్రాలను నిర్మించి అంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.