Hyderabad, ఏప్రిల్ 27 -- పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్లు కామన్‌గా మారిపోయాయి. అయితే దీని కోసం ప్రత్యేకమైన లొకేషన్లకు వెళ్లాలని చాలా మందికి ఉంటుంది. కాకపోతే దీని కోసం ఎక్కువ ఖర్చు పెట్టి విదేశాలకు వెళ్లాల్సిన అవసర్లేదు. ఇండియాలోనే తక్కువ ఖర్చుతో ఫొటోషూట్ చేసుకుని కాబోయే మీ భాగస్వామికి అందమైన క్షణాలను బహుమతిగా ఇవ్వొచ్చు. కెమెరాలో బంధించిన ఈ విషయాలను మెమొరీగా మారొచ్చు.
జంటలు కోరుకునే అందమైన ప్రదేశాల బెస్ట్ లిస్ట్ మీ ముందుకు తీసుకొచ్చాం. ఫోటోషూట్ కోసం నగరం నుండి దూరంగా ఏ పార్క్కో, గార్డెన్‌కో వెళ్లి సరిపెట్టుకోకుండా తప్పకుండా ఈ కొన్ని ప్రదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేయండి. మరపురాని ఙాపకాలను రాసిపెట్టుకోండి.
రాజస్థాన్ ప్రాంతం వైభవంతో పాటు రాజకీయ ఆకర్షణతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. కోటలు, రాజభవన దృశ్యాలను ఫొటోషూట్ కోసం ఎంచుకోవచ్చు. ఉ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.