భారతదేశం, ఫిబ్రవరి 19 -- అమెజాన్ ప్రైమ్ వీడియోలో త్వరలో విడుదల కానున్న గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కొత్త సినిమా 'ది బ్లఫ్' (The Bluff) ప్రమోషన్స్‌లో ఆమె భర్త, ప్రముఖ సింగర్ నిక్ జోనస్ సందడి చేశాడు. ప్రియాంక పాత్రకు తగ్గట్లుగా ఒక కాక్టెయిల్ తయారు చేసిన అతడు.. చేతికి మంగళసూత్రాన్ని బ్రేస్‌లెట్‌గా ధరించి ఇండియన్ ఫ్యాన్స్ మనసు దోచుకున్నారు. ఈ సినిమా కథ, ఇతర స్ట్రీమింగ్ వివరాలు ఇక్కడ చూడండి.
గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా నటిస్తున్న తాజా యాక్షన్-అడ్వెంచర్ మూవీ 'ది బ్లఫ్'. ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఆమె భర్త నిక్ జోనస్ చురుగ్గా పాల్గొంటున్నాడు. ఈ సినిమాలో ప్రియాంక క్యారెక్టర్ పేరు 'బ్లడీ మేరీ' (Bloody Mary) కావడంతో, దానికి అనుగుణంగా అతడు స్వయంగా ఒక స్పెషల్ కాక్టెయిల్ తయారు చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
"అమెజాన్ ప్రైమ్ వీడియ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.