Hyderabad, జూన్ 24 -- ఇండియాలో మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్‌లలో ఒకటైన 'ది ఫ్యామిలీ మ్యాన్' మూడో సీజన్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మనోజ్ బాజ్‌పాయీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ స్పై థ్రిల్లర్ సిరీస్ కు సంబంధించి తాజాగా సీజన్ 3 కొత్త పోస్టర్ రిలీజైంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ పోస్టర్‌ను తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో షేర్ చేసింది. ఈ పోస్టర్ చాలా ఇంటెన్స్‌గా కనిపిస్తోంది.
ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ మూడో సీజన్ కొత్త పోస్టర్లో మనోజ్ బాజ్‌పాయీ పాత్ర శ్రీకాంత్ తివారీ చాలా ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తోంది. అంతేకాదు ఉత్కంఠభరితమైన దృశ్యాలు, యాక్షన్ సన్నివేశాలను సూచిస్తూ సీజన్ 3 కథలోని సస్పెన్స్‌ను హైలైట్ చేస్తున్నాయి.
"మా ఫ్యామిలీ మెన్‌పై అందరి కళ్లు" అనే క్యాప్షన్‌తో పోస్టర్‌ను షేర్ చేసిన అమెజాన్ ప్రైమ్ వీడియో, "కొత్త సీజన్ త్వరలో" అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.