భారతదేశం, మే 19 -- ప్రియమణి రెండుపాత్రలు పోషించిన చారులత సినిమా 2021 సెప్టెంబర్ నెలలో విడుదలైంది. కన్నడ, తమిళంలో ద్విభాషా చిత్రంగా ఈ మూవీ తెరకెక్కింది. తెలుగు, మలయాళంలోనూ డబ్బింగ్ అయి థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాకు పొన్ కుమరన్ దర్శకత్వం వహించారు. థాయ్ సినిమా అలోన్ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. హారర్ ఎలిమెంట్లు, ట్విస్టులతో చారులత మూవీ మెప్పిస్తుంది.
చారులత సినిమాను ఇప్పుడు చూడాలంటే ఉచితంగానే అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్లో ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు. ఇప్పటి వరకు చూడకపోతే ఓ లుక్ వేయవచ్చు.
చారులత సినిమా తెలుగులో శ్రీబాలాజీ ఫుల్ మూవీస్ అనే యూట్యూబ్ ఛానెల్లో అందుబాటులో ఉంది. అక్కడ ఈ సినిమాను ఫ్రీగా చేసేయవచ్చు. ఇంగ్లిష్ సబ్టైటిల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
ఈ సినిమాలో శరీరం కలిసి ఉండే చారు, లత అనే అవిభక్త కవలల పాత్రలు పోషించారు ప్రి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.