భారతదేశం, మార్చి 31 -- భారత్లో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి కొత్త ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసే సమయంలో 2 ఐఎస్ఐ సర్టిఫైడ్ హెల్మెట్లు ఇవ్వడం తప్పనిసరి చేశారు. ఇటీవల దిల్లీలో జరిగిన ఆటో సమ్మిట్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ కొత్త విధానాన్ని ప్రకటించారు. రైడర్ మాత్రమే కాకుండా వెనుక కూర్చున్న వారి భద్రతను నిర్ధారించడం, హెల్మెట్ ధరించేలా ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం.
టూ వీలర్ హెల్మెట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (టీహెచ్ఎంఏ) ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. ఈ నిబంధన ద్వారా వేలాది మంది ప్రాణాలను కాపాడవచ్చని సంస్థ భావిస్తోంది. టీహెచ్ఎంఏ ప్రెసిడెంట్ రాజీవ్ కపూర్ ఇది భద్రత దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా అభివర్ణించారు. ఇది దేశంలో హెల్మెట్ల అవసరాన్ని చెబుతుందన్నారు.
ప్రపంచంలోనే అత్యధిక రోడ్డు ప్రమాదా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.