భారతదేశం, ఫిబ్రవరి 21 -- పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) గురించి అతని సినిమాల తర్వాత ఎక్కువగా వినిపించే మాట.. అతని ఫుడ్ లవ్. భోజనం విషయంలో ప్రభాస్ ఎంత ఇష్టంగా ఉంటాడో.. తన సహనటులకు ఎంతలా తినిపిస్తాడో అందరికీ తెలిసిందే. ఇంటర్వ్యూలలో చాలా సిగ్గుపడుతూ, మితంగా మాట్లాడే మన డార్లింగ్.. భోజనం టాపిక్ వస్తే మాత్రం ఎంతో ఉత్సాహంగా ఓపెన్ అయిపోతాడు.
ఇటీవల సంతోష్ శోభన్, మానస వారణాసి నటించిన 'కపుల్ ఫ్రెండ్లీ' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఇంటరాక్షన్‌లో ప్రభాస్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన ఫుడ్ క్రేవింగ్స్ గురించి, ముఖ్యంగా తన 'చీట్ డేస్' (డైట్ పక్కనపెట్టి ఇష్టమైనది తినే రోజు)లో ఇతర రాష్ట్రాల నుంచి 'స్విగ్గీ' ద్వారా ఫుడ్ ఎలా తెప్పించుకుంటారో వివరించాడు.
ఈ చిట్-చాట్‌లో సంతోష్ శోభన్ మాట్లాడుతూ.. "మీకు ఏది తినాలనిపిస్తే అది ఇతర రాష్ట్రాల నుంచి కూ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.