Hyderabad, మే 14 -- వేసవి అంటేనే మామిడి పండ్ల కాలం. ఎక్కడ చూసినా మామిడి పండ్ల సువాసనే. మామిడి పండ్ల స్పెషాలిటీ ఏంటంటే వీటిని నేరుగా తినడం మాత్రమే కాదు, దీనితో రకరకాల నోరూరించే వంటకాలను తయారు చేయవచ్చు. ఇప్పుడు భారతదేశంలో తయారయ్యే మామిడి పండ్ల వంటకం ఒకటి ప్రపంచంలోనే అత్యుత్తమ మామిడి వంటకంగా గుర్తింపు పొందింది.
ప్రసిద్ధ ఆన్లైన్ ఆహార, ప్రయాణ మార్గదర్శి టేస్ట్ అట్లాస్(TasteAtlas) భారతదేశంలో, అందులోనూ వేసవిలో ప్రత్యేకంగా తయారుచేసే ఆమ్రస్ను మామిడి పండ్ల వంటకాల్లో ది బెస్ట్ అని గుర్తించింది. ఈ గుర్తింపు భారతీయ వంటకాల రుచి, వైవిధ్యాన్ని చాటి చెప్పుతుంది. టేస్ట్ అట్లాస్ గుర్తించిన ప్రపంచంలోని 20 వివిధ రకాల మామిడి వంటకాల్లో ఆమ్రస్ మొదటి స్థానం దక్కించుకుంది.
ఈ జాబితాలో ఆమ్రస్ మాత్రమే కాదు, భారతదేశంలో మామిడి సీజన్లో చేసే మరొక వంటకం కూడా స్థానం స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.