Hyderabad, మే 18 -- సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు నిర్మాతగా మారి తెరకెక్కించిన తొలి చిత్రం శుభం. హారర్ కామెడీ జోనర్లో తెరకెక్కిన ఈ చిత్రానికి సినిమా బండి డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత నిర్మించిన శుభం మే 9న థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.
సినిమాలో కామెడీ యూనిక్‌గా ఉందని ప్రశంసలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రీసెంట్గా మూవీ టీమ్ శుభం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో శుభం డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల తన మూవీ టీమ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల మాట్లాడుతూ .. "వైజాగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పీచ్ ఇచ్చాక భయం వేసింది. సినిమా ఆడకపోయి ఉంటే నా మీద చాలా మీమ్స్ వేసేవాళ్లు. మూవీ మీదున్న నమ్మకంతోనే ఆ రోజు అలా మాట్లాడాను" అని ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.