భారతదేశం, ఫిబ్రవరి 9 -- సీనియర్ హీరో సుమంత్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో థియేటర్లలోకి రాబోతున్నాడు. ఇవాళ (ఫిబ్రవరి 9) సుమంత్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. సుమంత్ కొత్త సినిమా పేరు 'న్యూటన్స్ థర్డ్ లా'. టేబుల్ వెనక ఛైర్లో కూర్చున్న సుమంత్ సీరియస్ లుక్ ను ఇవాళ రిలీజ్ చేశారు మేకర్స్.

న్యూటన్స్ థర్డ్ లా సినిమాతో సుమంత్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రాబోతున్నాడు. రాజేష్ కర్ణ డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ న్యూటన్స్ థర్డ్ లా మూవీలో సుమంత్ తో పాటు శ్రీనివాస్ అవసరాల, రవి వర్మ, త్రినాధ్ వర్మ, నేహా తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాను ఈటీవీ విన్ నిర్మిస్తోంది.

న్యూటన్స్ థర్డ్ లా మూవీ నుంచి సుమంత్ ఫస్ట్ లుక్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఓ ఆఫీస్ లో టేబుల్ వెనకాల కర్చీలో కూర్చున్నాడు సుమంత్. కళ్లకు అద్దాలతో సీరియస్...