భారతదేశం, ఫిబ్రవరి 19 -- బలమైన సామాజిక అంశాలను వెండితెరపై ఆవిష్కరించడంలో దర్శకుడు అనుభవ్ సిన్హా శైలే వేరు. 'ముల్క్', 'ఆర్టికల్ 15', 'థప్పడ్' వంటి చిత్రాల తర్వాత ఆయన నుంచి వస్తున్న మరో మూవీ 'అస్సీ' (Assi). ఒక దారుణమైన అత్యాచార కేసులో న్యాయం కోసం ఇద్దరు మహిళలు వ్యవస్థతో చేసే పోరాటమే ఈ సినిమా.
ఇందులో న్యాయవాదిగా హీరోయిన్ తాప్సీ పన్ను నటించగా, అత్యాచార బాధితురాలిగా జాతీయ అవార్డు గ్రహీత, మలయాళ నటి కని కుస్రుతి కీలక పాత్ర పోషించారు. సినిమా విడుదలకు ముందు ఒక జాతీయ మీడియాతో మాట్లాడిన కని కుస్రుతి తన పాత్ర తాలూకు మానసిక స్థితిని వివరించారు. సాధారణంగా ఇలాంటి సున్నితమైన పాత్రలు చేస్తున్నప్పుడు నటీనటులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటారు. కానీ, కని కుస్రుతి మాత్రం భిన్నంగా స్పందించారు.
"నిజం చెప్పాలంటే, భారతదేశంలో దాదాపు ప్రతి మహిళ తన జీవితంలో ఏదో ఒక ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.