Hyderabad, ఏప్రిల్ 19 -- పిల్లలకు తల్లిదండ్రులే ప్రపంచం. వారు ఇచ్చే చిన్న ముద్దు పిల్లలకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. తల్లిదండ్రులు ప్రేమగా కౌగిలించుకుంటే చాలు పిల్లలు ప్రపంచాన్ని జయించినంతగా సంతోషిస్తారు. తల్లిదండ్రుల హగ్ పిల్లలపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. ఎన్నో అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి.
తల్లిదండ్రుల కౌగిలింతలు, సాన్నిహిత్యం, ప్రేమపూర్వక కమ్యూనికేషన్ వంటివి పిల్లల వ్యక్తిత్వాన్ని, దీర్ఘకాలిక మానసిక ఆరోగ్యాన్ని రూపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వారి భావోద్వేగ మేధస్సు, మానసిక శ్రేయస్సు, విద్యా విజయం, సామాజిక ప్రవర్తన వంటి వాటిపై శాశ్వత ప్రభావాలను చూపుతుందని అనేక పరిశోధనలు చూపించాయి.
చిన్నప్పటి నుండి పిల్లలకు తల్లిదండ్రుల అనురాగం వారి జీవితంలో అనుబంధాలు ఏర్పరచడానికి సహాయపడుతుంది. తల్లిదండ్రుల నుండి నమ్మకమైన ప్రేమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.