Hyderabad, సెప్టెంబర్ 18 -- బిచ్చగాడు, బిచ్చగాడు 2 సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్న విజయ్ ఆంటోనీ 'మార్గన్' విజయం తర్వాత మరో పవర్ఫుల్ మూవీతో రానున్నాడు. అదే 'భద్రకాళి' మూవీ. ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు.
భద్రకాళి సినిమాను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్‌పై మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన భద్రకాళి మూవీ ప్రమోషనల్ కంటెంట్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్, రాణా దగ్గుబాటి స్పిరిట్ మీడియాతో కలిసి గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు.
'భద్రకాళి' మూవీ సెప్టెంబర్ 19న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా భద్రకాళి మూవీ విశేషాలను హీరో విజయ్ ఆంటోనీ విలేకరుల సమావేశంలో పంచుకున్నారు.
-భద్రకాళి పొలిటికల్ థ్రిల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.