భారతదేశం, ఫిబ్రవరి 19 -- రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి.. ఇప్పుడు టాలీవుడ్ తో పాటు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న హాట్ టాపిక్ ఇది. ఇదే నెలలో మూడుముళ్ల బంధంతో ఈ జంట ఒక్కటి కానుంది. ఫిబ్రవరి 26న ఉదయ్ పూర్ లోని ఓ ప్యాలెస్ లో వీళ్ల వివాహం జరుగుతుంది. ఈ నేపథ్యంలో శుభలేఖలు పంచుతూ అతిథులను ఈ జంట ఆహ్వానిస్తోంది. వెడ్డింగ్ కార్డుతో పాటు పంపిస్తున్న ఓ స్పెషల్ గిప్ట్ బాక్స్ తెగ వైరల్ అవుతోంది.
టాలీవుడ్ లవ్ బర్డ్స్ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు. ఈ జంట ఫిబ్రవరి 26న ఉదయ్ పూర్ లో వివాహం చేసుకోనుంది. ఆ తర్వాత మార్చి 4న హైదరాబాద్ లోని ఓ హోటల్లో గ్రాండ్ గా వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే పెళ్లి పనులు షురూ అయ్యాయి. స్పెషల్ వెడ్డింగ్ కార్డులతో అతిథులను పెళ్లికి ఆహ్వానిస్తున్నారు.
పెళ్లి పత్రికతో పా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.