Hyderabad, మే 7 -- ఒకప్పుడు యాభై ఏళ్లు దాటితే గాని తెల్ల జుట్టు కనిపించేది కాదు. ఇప్పుడు యువతరంలో జుట్టు తెల్లబడే సమస్య అధికంగా మారింది. అందుకే రంగులు వేసుకొని మేనేజ్ చేస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. 20 లేదా 30 ఏళ్ల వయసులో ఉన్న వారి జుట్టు తెల్లబడిందంటే ఒక అర్థం ఉంది.
కానీ చిన్నపిల్లల్లో కూడా జుట్టు తెల్లబడే సమస్య కనిపిస్తోంది. ముఖ్యంగా పదేళ్ల వయసులోపు పిల్లల్లో కూడా జుట్టు రంగు మారడం తల్లిదండ్రులను కలవరపెడుతోంది. దీనికి కారణాలను వివరిస్తున్నారు వైద్య నిపుణులు.
పిల్లల్లో జుట్టు తెల్లబడడానికి అతిపెద్ద కారణం జన్యుపరమైనవి అని చెప్పాలి. తల్లిదండ్రులకు లేదా కుటుంబంలో ఎవరికైనా చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చే సమస్య ఉంటే వారి పిల్లలకు కూడా చాలా చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుంది. ఇది జుట్టుకు రంగును ఇచ్చే మెలనిన్ ఉత్పత్తిలో లోపం వల్ల జర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.