Hyderabad, మే 23 -- అధిక బరువుతో బాధపడుతున్న వారు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం కచ్చితంగా బరువు తగ్గాల్సిందే. అలా అని అందరూ జిమ్ కు వెళ్లలేరు. ఇంట్లోనే కొన్ని వర్కౌట్స్ ద్వారా బరువు తగ్గాల్సి వస్తుంది. కానీ ఏం చేయడం ద్వారా బరువు తగ్గాలో వారికి అర్థం కాదు. అలాంటివారికి ఒక నైజీరియన్ ఇంట్లో కూడా 95 కిలోల బరువు ఎలా తగ్గిందో వెల్లడించింది.
జైనాబ్ ఇంట్లో బరువు అధికంగానే ఉండేది. దీనివల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను రావడం మొదలయ్యాయి. దాంతో బరువు తగ్గాలని నిర్ణయించుకుంది. అలా అని జిమ్ కు వెళ్లాల్సినా పరిస్థితి లేదు. దీంతో ఆమె ఇంట్లోనే సులువుగా బరువు తగ్గేందుకు ప్రయత్నించింది.
జైనాబ్ చెబుతున్న ప్రకారం ప్రతిరోజు నడక, స్కిప్పింగ్ ఈ రెండు వ్యాయామాలు చేయడం ద్వారా త్వరగా బరువు తగ్గవచ్చు. ఇంట్లో కూడా మీరు ఈ రెండిటినీ చేయవచ్చు. లేదా ఇంటి బయట అలా రోడ్డు మీద నడు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.