భారతదేశం, ఫిబ్రవరి 9 -- లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'కూలీ' (Coolie) సినిమాలోని 'మోనికా' (Monica) పాట ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలిసిందే. ముఖ్యంగా ఆ పాటలో పూజా హెగ్డే గ్లామర్ ఒకెత్తయితే, సౌబిన్ షాహిర్ వేసిన ఎనర్జిటిక్ స్టెప్పులు మరొక ఎత్తు. తాజాగా చెన్నైలోని సత్యభామ యూనివర్సిటీలో జరిగిన ఓ కల్చరల్ ఈవెంట్లో పూజా హెగ్డే పాల్గొంది. అక్కడ ఆమె ఈ పాటకు డ్యాన్స్ చేస్తుండగా ఓ బుడతడు ఆమెనే డామినేట్ వేసే స్టెప్పులేశాడు.
ఈవెంట్ మధ్యలో హానీ (Hani) అనే ఓ చిన్న కుర్రాడు స్టేజ్ పైకి వచ్చి పూజా హెగ్డేతో కలిసి స్టెప్పులేయడం మొదలుపెట్టాడు. ఆశ్చర్యకరంగా.. సినిమాలో సౌబిన్ షాహిర్ వేసిన కష్టమైన స్టెప్పులను ఆ కుర్రాడు అలవోకగా రీక్రియేట్ చేశాడు. అతని డ్యాన్స్ చూసి పూజా హెగ్డే అవాక్కయింది. అతని టాలెంట్ చూసి ముచ్చటపడిన ఆమె.. డ్యాన్స్ ఆపే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.