Hyderabad, మే 15 -- పీరియడ్స్ అమ్మాయిలకు ప్రతి నెలా వచ్చే సహజ ప్రక్రియ. అయితే ఈ సమయంలో వారిలో కొన్ని రకాల ఆహారాల పదార్థాలను తినాలనే కోరిక పుడుతుంది. కొందరు పీరియడ్స్ లో చాక్లెట్ తినాలని ఆరాటపడితే ఇంకొందరు కారంగా ఏదైనా ఉండాలని కోరుకుంటారు. కొన్నిసార్లు అప్పటివరకు ఇష్టపడని ఆహారాలపై కూడా విపరీతమైన కోరిక కలగడం కూడా జరుగుతుంది.ఇలాంటివన్నీ సహజమే ఇవి కేవలం పీరియడ్స్ లో వచ్చే మూడ్ స్వింగ్స్ కారణంగానే జరుగుతాయని అంతా అనుకుంటారు. నిజానికి ఆ ఆలోచన తప్పు.
ఎందుకంటే పీరియడ్స్ సమయంలో కలిగే ఆహారపు కోరికలు అన్ని సార్లు మానసిక స్థితి మీద ఆధారపడి ఉండవు. కొన్నిసార్లు ఈ కోరికలు మీ శరీరం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలియజేస్తాయట. అవేంటో తెలుసుకుందాం రండి.
పీరియడ్స్ సమయంలో బ్రెడ్, పాస్తా లేదా బేక్ చేసిన తినుబండారాలు తినాలనిపించడం సాధారణమైన కోరిక. మీ శరీర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.