భారతదేశం, అక్టోబర్ 11 -- డబ్బు అవసరాలను తీర్చుకునేందుకు ఇప్పుడు చాలా ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో పర్సనల్ లోన్ చాలా ఒకటి. అయితే పీపీఎఫ్ (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్)లో మీకు అకౌంట్ ఉంటే, ఆ బ్యాలెన్స్ మీ కూడా మీరు లోన్ తీసుకోవచ్చు అని మీకు తెలుసా? పూర్తి వివరాలు
పీపీఎఫ్ ఆధారిత లోన్ అనేది ఒక సెక్యూర్డ్ లోన్. ఇందులో వడ్డీ రేటు కాస్త తక్కువగా ఉంటుంది. కాగా పీపీఎఫ్ బ్యాలెన్స్ మీద గరిష్ఠంగా 25శాతం వరకు మాత్రమే లోన్ లభిస్తుంది. అదే సమయంలో పర్సనల్ లోన్ అనేది అన్-సెక్యూర్డ్ లోన్ కిందకు వస్తుంది. లోన్ తీసుకునే వారి క్రెడిట్ స్కోర్ వంటి వివిధ అర్హతల ఆధారంగా రుణం లభిస్తుంది.
విద్య, పెళ్లి, ట్రావెల్, వైద్యం వంటి భారీ ఆర్థిక అవసరాల విషయంలో పర్సనల్ లోన్స్ ఉపయోగకరంగా ఉంటాయి. చిన్న చిన్న అవసరాలను తీర్చుకోవడంలో పీపీఎఫ్ మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.