భారతదేశం, జూలై 20 -- మీరు కూడా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులైతే కచ్చితంగా చేయాల్సిన పని ఒకటి ఉంది. త్వరలో కేంద్ర ప్రభుత్వం 20వ విడతను విడుదల చేయనుంది. ఈ విడత పొందడానికి e-KYC చేయించుకోవడం తప్పనిసరి. ఈ-కేవైసీ చేయకపోతే రూ. 2000 మీకు రాకపోవచ్చు. ఆన్లైన్లో లేదా సీఎస్సీ కేంద్రాన్ని సందర్శించడం ద్వారా ఈ-కేవేసీ చేయించుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వం త్వరలో 20వ విడత ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని విడుదల చేయబోతోంది. ఈ విడత పొందడానికి, ఈ కేవైసీ పూర్తి చేయాలి. ఈ పని సకాలంలో చేయకపోతే తదుపరి విడత రూ.2000 లభించదు. చాలా మంది రైతులు గత సంవత్సరం నిధులు వస్తే.. భవిష్యత్తులో కూడా వస్తూనే ఉంటుందని ఆలోచనతో నిర్లక్ష్యంగా ఉన్నారు. కానీ ఆధార్ ధృవీకరించకుండా, ఏ లబ్ధిదారునికి తదుపరి విడత లభించదని ప్రభుత్వం ఇప్పుడు స్పష్టం చేసింది. అంటే ఎవరైనా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.