భారతదేశం, ఫిబ్రవరి 10 -- ప్రస్తుత కాలంలో పిల్లల చేతిలో స్మార్ట్‌ఫోన్ లేనిదే ముద్ద దిగని పరిస్థితి. అయితే, ఈ అలవాటే వారి పాలిట శాపంగా మారుతోందా? సోషల్ మీడియా దిగ్గజాలు మెటా (Meta), యూట్యూబ్ (YouTube)లు కావాలనే పిల్లలను తమ యాప్‌లకు బానిసలుగా మార్చుతున్నాయా? అంటే.. అవుననే ఆరోపణలు ఇప్పుడు కోర్టు గడప తొక్కాయి. పిల్లల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయనే ఫిర్యాదులపై లాస్ ఏంజిల్స్‌లో ఒక సంచలన విచారణ ప్రారంభమైంది.
ఈ కేసులో పిటిషనర్ తరపు న్యాయవాదులు సోషల్ మీడియా యాప్‌లను "డిజిటల్ క్యాసినోలు" (Digital Casinos) గా అభివర్ణించారు. జూదశాలలో స్లాట్ మెషీన్‌ను ఎలాగైతే కిందికి లాగుతారో, అలాగే సోషల్ మీడియాలోని 'ఎండ్లెస్ స్క్రోల్' (Endless Scroll) ఫీచర్ కూడా పిల్లల మెదడులో డోపమైన్ స్థాయిలను పెంచుతుందని వారు వాదిస్తున్నారు.
ప్రస్తుతం 20 ఏళ్ల వయసున్న కాలే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.