Hyderabad, మే 23 -- కేవలం దక్షిణ భారతదేశంలోనే కాదు భారతదేశమంతటా మునక్కాయలకు అభిమానులు ఉన్నారు. కూరలు, సాంబార్లలో అధికంగా వాడతారు. ఉల్లిపాయ, టమాటా, మునక్కాడలు వేసే వంటకానికి తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది ఫిదా అయిపోయారు.
మునక్కాడలు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ముఖ్యంగా వేసవిలో మీరు వీటిని కచ్చితంగా తినాలి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది మొత్తం ఆరోగ్యాన్ని కాపాడతాయి.
కేవలం మనమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది ఎన్నో దేశాల వారు మునక్కాయలను తమ ఆహారంలో భాగం చేసుకున్నారు. వీటిని తినడం వల్ల శరీరం నుండి వ్యర్ధాలు విషాలు బయటికి తొలగిపోతాయి. మునక్కాడలో క్లోరోఫిల్స్, థియోసైనేట్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి కాలేయం, రక్తం నుంచి విషాన్ని తొలగించి బయటికి పంపిస్తాయి. అలాగే శరీరంలో పేరుకుపోయిన లోహాలను హారికరమైన రసాయనాలను కూడా బయటికి పంపుతా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.