Hyderabad, ఏప్రిల్ 28 -- పిల్లలు ఇంట్లో తిరిగితే ఆ కళే వేరు. వాళ్ల మాటలు కూడా మనకు సంతోషాన్నిస్తుంటాయి. కానీ, కొన్నిసార్లు వారి ప్రవర్తన మనల్ని నిరాశకు గురిచేస్తుంది. తల్లిదండ్రులుగా, మన పిల్లలు మన మాట వినాలని, మనల్ని గౌరవించాలని కోరుకోవడం సహజం. అయితే, కొన్నిసార్లు పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా, వారు మనల్ని గౌరవించనప్పుడు ఆ బాధ తీరనిది. ఎవరికీ చెప్పుకోలేనిది కూడా. మీ పిల్లలు మిమ్మల్ని గౌరవించడం లేదని మీరు భావిస్తున్నట్లయితే, ఇలా మీ ఒక్కరికే జరుగుతుందని దిగులు పడుతూ కూర్చోకండి. ప్రతి ఇంట్లో ఉండే సమస్యే ఇది. అనేక మంది తల్లిదండ్రులు ఈ సవాలును ఎదుర్కొంటారు.
సరైన విధానాలు, చిట్కాలు పాటించి, మీ పట్ల మీ పిల్లలకు గౌరవాన్ని పెంపొందించవచ్చు. మీ బంధాన్ని మెరుగుపరచుకోవచ్చు. మీ పిల్లలు మిమ్మల్ని గౌరవించకపోతే ఏమి చేయాలో తెలుసుకోవడానికి కొన్ని ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.