Hyderabad, మే 15 -- వేసవి సెలవులు ప్రారంభం కాగానే ప్రతి ఒక్కరూ తమ కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళ్లాలని ఉవ్విళ్లూరుతారు. ముఖ్యంగా పిల్లలతో సరదాగా గడపడం కోసం, వారిని థ్రిల్ చేయడం కోసం జంగిల్ సాఫారీ వంటివి ప్లాన్ చేస్తారు. మీరు కూడా ఈసారి మీ పిల్లలతో అడవి పర్యటను వెళుతున్నట్లయితే ఇది మీ కోసమే.
ఈ ప్రయాణానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రాథమిక నియమాలు, చిట్కాలను ముందుగానే తెలుసుకోవడం చాలా అవసరం. ఇవి మిమ్మల్ని మీ పిల్లలను ఊహించని ప్రమాదాల నుండి కాపాడటమే కాకుండా, మీ మొత్తం పర్యటనను మరింత ఆనందదాయకంగా మారుస్తాయి.
అడవి సఫారీకి వెళ్లేటప్పుడు మీ దుస్తుల రంగుల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఎల్లప్పుడూ అడవి నేల, చెట్లు, గడ్డితో కలిసిపోయే సహజమైన రంగుల దుస్తులను ఎంచుకోండి. లేత గోధుమరంగు, ఆకుపచ్చ, బూడిద రంగు వంటివి అనువైనవి. తెలుపు, నలుపు, ప్రకాశవం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.